సోమేశ్వరుడి ఆదాయం 11 లక్షలు
భీమవరం పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి వార్ల ఆలయంలో హుండీలను తెరచి లెక్కించగా 97 రోజులకు 11 లక్షల 40వేల 352 రూపాయలు ఆదాయం వచ్చిందని ఈవో అరుణ్‌కుమార్ తెలిపారు. ఈ లెక్కిం పును యనమదర్రు శక్తీశ్వర స్వామి...







