కేరళలో శృతిమించిన కమ్యూనిస్టుల వేధింపులు!
కేరళ రాష్ట్రం కోజికోడ్‌లోని ఆసియానెట్ న్యూస్ ఛానెల్ కార్యాలయాల్లో ఆదివారం పోలీసులు సోదాలు చేశారు. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించిన వార్తా కథనాన్ని ఆ ఛానెల్‌లో ప్రసారం చేసిన రెండు రోజుల తరువాత ఈ దాడులు జరిగాయని...







