ఇచ్ఛాపురంలో స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాలు ప్రారంభం
ఇచ్ఛాపురం.. ఆధ్మాత్మిక శోభితంగా మారింది. విద్యుద్దీపాలంకరణలో శోభాయమానంగా కనిపిస్తోంది. గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 15 వరకూ కొనసాగనున్నాయి. సోమవారం వేకువజాము నుంచే ఆలయంలో పూజలు ప్రారంభమ్యాయి. గిలాయి వంశీకులచే ప్రత్యేక పూజలు చేయించారు. అర్చకులు అశోక్...






