మాఫియాకు చోటులేదు – యూపీ సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాఫియాకు ఇక చోటు లేదని, క్రిమినల్స్ ఆగడాలు అసలే ఉండబోవని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్ హత్య నేపథ్యంలో యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మంగళవారం లఖ్‌నవు, హర్దోయి జిల్లాల్లో టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుపై...







