రాంబిల్లి పోర్టు నుంచి నేవీ కార్యకలాపాలు.. అన్నింటికీ అదే అనుకూలం
ఏపీలోని అనకాపల్లి వద్ద ఉన్న రాంబిల్లి పోర్టు ప్రాంతాన్ని నేవీకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై విశాఖపట్నంతోపాటు.. రాంబిల్లిని నుంచి నేవీ కార్యకలాపాలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో ఇప్పటికే నేవీ అధికారులు పలుమార్లు చర్చలు...







