అరుదైన గ్రహశకలంపై పరిశోధనల కోసం నాసా సైకీ వ్యోమనౌక ప్రయోగం
విలువైన లోహాలతో కూడిన ఒక అరుదైన గ్రహశకలంపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా.. సైకీ అనే వ్యోమనౌకను శుక్రవారం నింగిలోకి ప్రయోగించింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన రాకెట్ ద్వారా కేప్ కెనావెరాల్‌లోని అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. సైకీ...







