
262views
మన రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాల వనవాసీలకు కల్పించిన విశేష హక్కుల వెనుక, దేశవ్యాప్త వనవాసీ ఉద్యమాల వెనుక రాణీమా గైడెన్లు కృషి ఉంది. స్వాతంత్ర్యోద్యమ యోధురాలిగా, జాతీయవాదిగా, భారతమాత ప్రియ పుత్రికగా రాణి గైడెన్లు పేరు భారత చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది.





