ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం.. అమ్మవారి అలంకారాల్లో మార్పులు.. 9 రోజుల్లో 10 అలంకారాల్లో దుర్గమ్మ..
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఆదివారం ఉదయం ఆరంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో జగన్మాత పది అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు శ్రీబాలాత్రిపుర సుందరీదేవి, రెండో రోజు గాయత్రీదేవి,...







