Newsvideos

సంఘ్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్

432views

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాగపూర్ లోని సంఘ్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలో పూజనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.