News

News

ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు.. ప్రధాని మోదీ రాసిన గార్బా వైరల్!

నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ తొమ్మిది రోజులు దేశం భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. ఉత్తరాదిలో నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ రాసిన గార్బా పాట యూట్యూబ్ సహా సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. నవరాత్రి ఉత్సవాల కోసం తాను పాట రాశానంటూ స్వయంగా ప్రధాని ఎక్స్ ద్వారా వెల్లడిస్తూ వీడియోను షేర్ చేశారు. దివ్యకుమార్ పాడిన ఈ పాటను అత్యద్భుతంగా చిత్రీకరించారు. https://www.youtube.com/watch?v=0b9TSAvBVDw...
News

శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ ప్రసాదం నివేదించాలి!

విజయ దశమి, దసరాగా పిలిచే పర్వదినాలు మొదలయ్యాయి. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా, చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. మనలో ఉండే చెడుని నాశనం...
News

చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా ఇకపై ప్రతి ఏటా ఆగస్టు 23వ తేదీన..: కేంద్రం నోటిఫికేషన్ జారీ

2023 ఆగస్టు 23వ తేదీ. దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే రోజు అది. ఆ రోజే చందమామ మన చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర.. విజయ...
News

తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు..

ప్రకృతిని ప్రేమించి పూజించడమే బతుకమ్మ. పచ్చదనంతో జీవించే చల్లదనాన్ని ప్రసాదించే పండుగ ఇది. తొలిరోజు బతుకమ్మ నృత్యంతో పల్లెల నుంచి తెలంగాణ పట్టణం వరకు ప్రజలు నృత్యాలు చేశారు. అంబరం తాకేలా బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. ప్రకృతితో మమేకమై ఆడుతూ పాడటమే...
News

భారత్‌ వెలుపల అత్యంత ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరణ

భారతదేశం వెలుపల అత్యంత ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఉత్తర అమెరికాలోని మేరీలాండ్‌లో ఆవిష్కరించారు. ‘స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ (Statue of Equality)’ పేరుతో 13 ఎకరాల ప్రాంగణంలో నిర్మించిన 19 అడుగుల ఈ విగ్రహాన్ని అంబేడ్కర్‌ బుద్ధిజం స్వీకరించిన అక్టోబర్‌ 14న...
News

197 మంది భారతీయులతో ఢిల్లీ ల్యాండ్ అయిన మూడో విమానం

ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్ అజయ్ మిషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ కింద ఈరోజు 197 మంది భారతీయులను తిరిగి దేశానికి తీసుకువచ్చారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఓ వీడియోను ట్వీట్‌ చేశారు....
News

పెద్దమ్మ తల్లి గుడిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..

దేవిశరన్నవరాత్రి, దసరా ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయం ముస్తాబైంది. ఆలయంలో నేటి నుంచి శరన్నవరాత్రులు పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 15 నుంచి 23 వరకు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు పలు అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు....
News

నవరాత్రి ఉపవాసాల్లో వీటిని తీసుకోవడం మంచిది..

మన హిందూ మతంలో నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది ఈరోజు నుంచి 23 వరకు నవరాత్రిని జరుపుకోనున్నాము. ఈ పండుగలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని పూజిస్తారు. తొమ్మిది రూపాలలో పూజించడంతో పాటు ప్రత్యేక ప్రసాదాలను కూడా...
1 1,838 1,839 1,840 1,841 1,842 3,045
Page 1840 of 3045