శ్రీశైలం దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం : ఈవో పెద్దిరాజు
శ్రీశైల మహాక్షేత్రంలో వైభవోపేతంగా నిర్వహించే దసరా నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్దం చేసినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు క్షేత్రానికి వచ్చే భక్తులకు సంపూర్ణ దర్శనం కల్పించడానికే అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు వారితో స్నేహభావంగా మర్యాదపూర్వకంగా మెలగాలని...







