News

News

విద్యార్థి అయ్యప్పదీక్ష దుస్తులు ధరించడంపై టీచర్ అభ్యంతరం

విశాఖ పాతనగరం అల్లిపురం నీలమ్మవేపచెట్టు దరి ప్రియాంక విద్యోదయ పాఠశాలలో చదివే విద్యార్థి అయ్యప్పదీక్ష దుస్తులు వేసుకుని రావడంపై ఉపాధ్యాయురాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామి, పలు హిందూ సంఘాల...
News

ఆకాశం లో సగం – అవకాశాల్లో సగమే కాదు అంతకు మించి అంటూ కదిలిన, నారీ శక్తి

నంద్యాల జిల్లా, అఖిల భారతీయ మహిళా సమన్వయ కమిటీ నిర్ణయం మేరకు భారతదేశంలో 435 విభాగ్ ల నారీ శక్తి సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో నారీ శక్తి సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో...
News

సనాతన ధర్మంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్

సనాతన ధర్మంపై కొద్ది రోజుల క్రితం తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని లేపాయి. సనాతన ధర్మాన్ని కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూలతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. బీజేపీ...
News

స్మగ్లర్లపైకి భారత సరిహద్దు భద్రతా దళం తేనెటీగల అస్త్రం

బంగ్లాదేశ్‌తో ఉన్న సరిహద్దుల వెంబడి నేరాలను తగ్గించడానికి సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. కంచెపై తేనెటీగల పెంపకం పెట్టెల (ఎపికల్చర్‌)ను ఏర్పాటు చేసింది. దీనివల్ల స్మగ్లింగ్‌, ఇతర నేరాలకు కళ్లెం వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. స్థానికులకు జీవనోపాధి...
News

ఈ నెల 18న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘‘జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్’’ నాటకం ప్రదర్శన

తరాలు మారినా వన్నె తగ్గని పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ పేరు విన్నా..రూపం చూసినా, ప్రతి హిందువుకూ తన కర్తవ్యం గుర్తుకు వస్తుంది. హైందవ జాతికి శివాజీ చేసిన సేవ, త్యాగం వింటే ప్రతి ఒక్కరిలో ప్రేరణ కలిగి, స్ఫూర్తి...
News

శబరిమల ఆలయ ప్రధాన అర్చకులుగా పీఎన్ మహేశ్, పీజీ మురళి నియామకం

శబరిమలలోని అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకుడిగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) మువట్టుపుజాకు చెందిన పీఎన్ మహేశ్‌ను నియమించింది. మహేష్ ప్రస్తుతం త్రిసూర్‌లోని పారమెక్కావు ఆలయానికి మెల్శాంతిగా పనిచేస్తున్నారు. వార్షిక మండల-మకరవిళక్కు సీజన్ ప్రారంభానికి ముందు మహేశ్ ను ప్రధాన అర్చకుడిగా...
News

అయ్యప్ప మాలధారుడిపై ముస్లిం యువకుల దాడి.. ఆపై వేధింపులతో ఆత్మహత్య

నెల్లూరు జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. రౌడీ మూక దాడి తీరుతో మనస్తాపం చెంది అయ్యప్ప మాలాధారణలో ఉన్న వినయ్ అనే యువకుడు బుచ్చిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూరులో వినయ్, వంశీలపై షబ్బీర్, మున్నా, మోనాఫ్, ఫరూఖ్...
News

మత విద్వేషాలు రగిల్చేలా.. శివాజీని అవమానించేలా పోస్ట్ ; నిందితుడిపై కేసు నమోదు

ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టినందుకు సల్మాన్ అనే వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 19న ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇస్లామిస్ట్ నిరంకుశుడు టిప్పు సుల్తాన్‌ ముందు వంగి,...
1 1,808 1,809 1,810 1,811 1,812 3,049
Page 1810 of 3049