News

News

101 క్వింటాళ్ళ 11 రకాల ధాన్యాలతో సీతారాముల కళాకృతి

అయోధ్య లో రామమందిరం ప్రారంభోత్సవానికి అంకురార్పణగా భారత్ తో పాటు విదేశాల్లోనూ పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. పొరుగు దేశమైన నేపాల్ లోనూ సుగుణాభిరాముడి భక్తులు కోకొల్లలు.ధాన్యాలతో శ్రీసీతారాములను చిత్రీకరించి తమ భక్తిని ప్రదర్శించడంతో పాటు ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారు.నేపాల్ లోని...
News

గుజరాత్ లో పాఠశాల సిలబస్ కు అనుబంధంగా భగవద్గీత పుస్తకాన్ని ఆవిష్కరించిన విద్యాశాఖ

గుజరాత్ ప్రభుత్వం 6వ తరగతి నుంచి 8వ తరగతి పాఠశాల సిలబస్ కు అనుబంధంగా 'భగవద్గీత'పై పాఠ్య పుస్తకాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు పుస్తకాన్ని ఆవిష్కరిం చగా వచ్చే ఏడాది నుంచి ఇది అమలుకానుంది. విద్యార్థులను భారతదేశ గొప్పదైన, వైవిధ్యమైన, పురాతన...
News

జనవరి 6న గమ్యస్థానానికి ఆదిత్య ఎల్‌1: ఇస్రో ఛైర్మన్‌

సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ‘ఆదిత్య ఎల్‌1 (Aditya L1)’ తన ప్రయాణంలో తుది అంకానికి సమీపించింది. జనవరి 6 తన గమ్యస్థానానికి చేరుకోనుంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ వెల్లడించారు. ఓ ఎన్జీఓ నిర్వహించిన...
News

బాలరాముని ప్రాణ ప్రతిష్ఠకు 84 సెకెన్ల సూక్ష్మ ముహూర్తం!

రాబోయే జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. 84 సెకన్ల సూక్ష్మ ముహూర్తంలో బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. నూతన రామాలయంలో బాల రాముని విగ్రహ ‍ప్రతిష్ఠాపనకు ఐదు ముహూర్తాలు ప్రతిపాదించారు. అయితే రామ మందిర తీర్థ...
Newsvideos

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అయోధ్య అక్షతల పంపిణీ

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా,భారతదేశంలో ప్రతి ఇంటికి అక్షంతలు దాంతోపాటు సీత రాముల వారి ఫోటో ప్రతి ఇంటికి పంపిణి చేయాలని ఉద్దేశంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, విశ్వహిందూ పరిషత్‌, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్...
News

సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన ముస్లిం ఎమ్మెల్యేలు

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినవారిలో ఇద్దరు ముస్లింలు సంస్కృతంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయడం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి వీరిద్దరిపై చర్చ నడుస్తోంది. వీరిలో, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన యూనస్ ఖాన్ ఒకరైతే,...
News

సరిహద్దుల్లో ఉగ్రవాదుల భారీ చొరబాటును భగ్నం చేసిన భద్రతా దళాలు

జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తీవ్ర అలజడి చోటుచేసుకుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు చేసిన భారీ కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. చిమ్మచీకట్లో చొరబాటుకు యత్నించిన ముష్కరులను తరిమికొట్టాయి. ఈ మేరకు ఆర్మీ అధికారులు శనివారం వెల్లడించారు. అఖ్నూర్‌లోని...
1 1,740 1,741 1,742 1,743 1,744 3,051
Page 1742 of 3051