పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చొరవతో తెరుచుకోనున్న పాకిస్థాన్లోని వెయ్యేళ్ళ నాటి హిందూ ఆలయం.
పాకిస్థాన్లోని సియాల్‌కోట్‌లో వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఓ హిందూ ఆలయాన్ని మళ్లీ తెరుస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 72 ఏళ్ల క్రితం మూసివేసిన ఈ ఆలయాన్ని మళ్లీ భక్తుల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. సర్దార్ తేజా సింగ్...