సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ కన్నుమూత
భారత ప్రఖ్యాత న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ (95)(Fali S Nariman) బుధవారం కన్నుమూశారు. ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. నారిమన్‌కు న్యాయవాదిగా 70 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. నారిమన్ 1950లో మొదట బాంబే హైకోర్టు...







