భారత్ , పాక్ ల మధ్య యుద్ధం వస్తే?
ఆర్టికల్ 370, 35A ల రద్దు క్రమంలో భారత్, పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. భారత సరిహద్దుల చుట్టూ పాకిస్థాన్ తన ఎస్.ఎస్.జీ కమాండోలను మోహరించడం, వివిధ మార్గాల ద్వారా తీవ్రవాదులను భారత్లోకి చొప్పించి దేశ...







