సందడిగా రజతోత్సవ వేడుకలు
శ్రీ కన్యకా పరమేశ్వరి కళ, విజ్ఞాన మహిళా కళాశాల రజతోత్సవ వేడుకలు పురస్కరించుకుని ‘క్యూ’, ‘సృజన తెలుగు భాషా మండలి’ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ‘అనుపమాన సంగీత గేయధార’, ‘భాష అభిలాష సన్మాన సంబరాల’ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా...







