విశ్వంలో అత్యంత శక్తిమంతమైన క్వాసార్ గుర్తింపు
విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన క్వాసార్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని నడిభాగంలో ఒక భారీ కృష్ణబిలం ఉంది. అది చాలా వేగంగా ఎదుగుతోంది. ఇది నిత్యం సూర్యుడంత పరిమాణంలోని పదార్థాన్ని స్వాహా చేస్తున్నట్లు వెల్లడైంది. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. ఈ క్వాసార్.....







