News

News

తిరుమలలో సేవలకు సంబంధించిన టోకెన్లను విడుదల చేసిన టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం పలు సేవలకు సంబంధించిన టోకెన్లను ఆన్ లైన్ ద్వారా ఈరోజు విడుదల చేసింది. శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను టిటిడి ఈరోజు విడుదల చేసింది. అలాగే అంగ ప్రదక్షిణం టోకెన్లను...
News

చంద్రుడి ఉపరితలం చేరిన తొలి ప్రైవేటు ల్యాండర్‌

అమెరికాకు చెందిన ప్రైవేటు ల్యాండర్‌ ఒడిస్సస్‌ గురువారం చంద్రుడిపై దిగింది. 1972లో అపోలో మిషన్‌ తర్వాత నాసా చేపట్టిన చంద్రమండల యాత్ర ఇదే కావడం గమనార్హం. తాజా ప్రయోగంతో ఒక ప్రైవేటు సంస్థ చంద్ర మండల యాత్రను తొలిసారిగా దిగ్విజయంగా చేపట్టినట్లయింది....
ArticlesNews

స్వచ్ఛత ప్రవక్త, సంఘ సంస్కర్త గాడ్గేబాబా

(ఫిబ్రవరి 23 - గాడ్గే బాబా జయంతి ) ఆయన బౌద్ధ భిక్షువు కాదు. కానీ సర్వసంగ పరిత్యాగిలా దేశాటన చేశారు. ఆయనకు దైవారాధన పట్ల నమ్మకం లేదు..కానీ దేవాలయాల వద్ద కనీస వసతులు కల్పించారు. స్నానఘట్టాలు నిర్మించారు. దేవాలయ ప్రాంగణాలను...
News

రష్యా సైన్యంలో సహాయకులుగా 100కు పైగా భారతీయులు

అధిక వేతనాలు ఆశ చూపి ఏజెంట్లు చేసిన మోసానికి కొంతమంది భారతీయులు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో చిక్కుకుపోయారు. యుద్ధానికి దూరంగా ఉంచుతామనే హామీతో రష్యా వెళ్లిన వారంతా అక్కడి సైన్యంలో చేరి ఉక్రెయిన్‌ సరిహద్దులో బలవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇలా...
News

వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన రమణ దీక్షితులు

టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో ఉంది. అయితే ఆ వీడియోపై తాజాగా రమణ...
ArticlesNews

పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లో హిందూమందిరాల విధ్వంసం

పాకిస్తాన్ ఆక్రమించిన జమ్మూకశ్మీర్ ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచి మధ్యయుగాల వరకూ హిందువుల జనాభాయే ఎక్కువగా ఉండేది. అందువల్ల హిందువులు, బౌద్ధులు, సిక్కుల ప్రార్థనాస్థలాలు ఎక్కువగా ఉండేవి. విదేశీ ఆక్రమణదారులు చొరబడ్డాక చేసిన విధ్వంసాల్లో పేరుకి కొన్ని గుడులు మిగిలాయి, బౌద్ధుల...
News

రంపచోడవరంలో మావోయిస్టు, మిలీషియా సభ్యుల లొంగుబాటు

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఓఎస్డీ మహేశ్వరరెడ్డి ఎదుట మావోయిస్టు, మిలీషియా సభ్యులు బుధవారం లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని గొల్లపల్లి ఎల్వోఎస్‌ పార్టీ సభ్యుడు పద్దం అడమయ్య, మిలీషియా సభ్యుడు కణితి లచ్చలు మావోయిస్టులు సిద్ధాంతాలకు విసిగిపోయి జన జీవన స్రవంతిలోకి...
1 1,637 1,638 1,639 1,640 1,641 3,056
Page 1639 of 3056