News

News

ముస్లిం వివాహ చట్టం రద్దు.. దీని వల్ల వచ్చే మార్పులేంటి?

అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సివిల్ కోడ్‌కి పెద్దపీట వేస్తూ.. ముస్లింలలో వివాహాలు & విడాకులను Mనియంత్రించే వ్యక్తిగత చట్టాన్ని రద్దు చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల ప్రారంభంలో యూసీసీ...
ArticlesNews

అరణ్యానికి ఆసరా

అడవులనూ, ఆదివాసీలనూ రక్షించుకోవటం అంటే మానవాళి తనను కాపాడుకోవటమేనని బ్రెజిల్‌ పర్యావరణవేత్త చికో మెండిస్‌ ఏనాడో చెప్పిన మాట. దాన్ని విస్మరించటం ఎంత అనర్థదాయకమో, అది చివరకు ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందో పాలకులు గ్రహించటం లేదు. కనుకనే అడవుల నిర్వచనానికి సంబంధించినంతవరకూ...
News

పాక్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌.. చేసింది ఎవరంటే..?

బలూచిస్థాన్‌లోని మిలిటెంట్‌ గ్రూప్‌పై ఇరాన్‌ చేసిన దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ జరిపిన దాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో పాక్‌ భూభాగంలో ఇరాన్‌ మరోసారి మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడిలో ఉగ్రసంస్థ ‘జైష్‌ అల్‌...
News

515 ఆలయాలకు కొత్త ట్రస్టు బోర్డులు

రాష్ట్రవ్యాప్తంగా 515 ఆలయాలకు కొత్త ట్రస్టు బోర్డులను నియమించాలని ప్రభుత్వం నియమించింది. పది పదిహేను రోజుల్లో ఈ బోర్డుల ఏర్పాటుకు దేవదాయ శాఖ కసరత్తు చేస్తోంది. దేవదాయ శాఖ పరిధిలో ఏడాదికి రూ. 5 లక్షలు, అంతకు పైబడి ఆదాయం ఉండే...
ArticlesNews

భారతీయతే మన అస్తిత్వం

మతమార్పిడి చర్చ్‌ మద్దతు, అభారతీయ కమ్యూనిస్ట్‌ సిద్ధాంతపు ప్రభావం కలిగిన నాయకులు కొందరు భారతదేశ పేరుప్రతిష్టలు, అస్తిత్వాన్ని దెబ్బతీసేవిధంగా ప్రకటనలు చేయడం ఎంతో బాధాకరం. బాగా చదువుకున్న ఇలాంటి నేతలు చేసే ప్రకటనలు చూస్తూ ఉంటే మాజీ రాష్ట్రపతి డా.ఎస్‌. రాధాకృష్ణన్‌...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 26 ; టంగుటూరి ప్రకాశం పంతులు

టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆగష్టు 23. 1872 లో జన్మించారు. ఆయన సుప్రసిద్ధ స్వాతంత్య్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి నిరుపేద కుటుంబంలో పుట్టి, 'వారాలు' చేసుకుని చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుటూరి...
News

‘శ్రీశైలం కాలిబాట భక్తులపై పన్ను, అటవీశాఖ నిర్ణయంపై హిందూ సంఘాలు ఆగ్రహం’

శ్రీశైలేశుడి దర్శనానికి కాలినడకన వెళ్ళే భక్తులు టికెట్ కొనుగోలు చేయాలంటూ అటవీశాఖ ప్రకటించడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పర్వదినాల్లో ఆలయాలకు వెళ్ళే భక్తులను ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించడం సరికాదు అని మండిపడుతున్నాయిు. నల్లమల అటవీమార్గంలో కాలినడకన శ్రీశైలం మార్గంలో...
News

విశాఖపట్నంలో ప్రారంభమైన భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర మహాసభలు

విశాఖపట్నం, షీలానగర్ స్కూల్లో జరుగుతున్న రెండు రోజుల భారతీయ మజ్దూర్ సంఘ్ బీఎంఎస్ రాష్ట్ర మహాసభలు ఈ రోజు ఉదయం 9.30 ని లకు ధ్వజారోహణంతో ప్రారంభమైయ్యాయి. బీఎంఎస్ పతాక ఆవిష్కరణతో కార్యక్రమాలు ప్రారంభం కాగా, కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన...
1 1,632 1,633 1,634 1,635 1,636 3,057
Page 1634 of 3057