ఆలయ నిర్వహణ అంతా.. అవకతవకలమయం!
విశాఖపట్నం జిల్లా విశాఖ కాన్వెంట్ కూడలిలోని అచ్చియమ్మ ఎర్నిమాంబ ఆలయ నిర్వహణ తరచూ వివాదాస్పదమవుతోంది. గతంలో ఇక్కడ హుండీ చోరీ, అంతకుముందు హుండీ ఆదాయం లెక్కింపులో అవకతవకలు కలకలం రేపాయి. వారాంతాల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకునే సమయంలోనే...







