శ్రీరామనవమి ఊరేగింపుపై దాడి కేసు: 16 మంది అరెస్ట్
శ్రీరామనవమి వేడుక సందర్భంగా అలజడి సృష్టించేందుకు కుట్ర పన్ని, హిందువులపై దాడికి పాల్పడిన కేసులో 16 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ వెల్లడించింది. గత ఏడాది శ్రీరామ నవమి ఊరేగింపు సందర్భంగా పలువురు...







