బెంగళూరు బాంబు పేలుడు ఉగ్రవాది అరెస్ట్, ఐసిస్‌తో లింక్‌లు?
రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఓ అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంది NIA. ఐసిస్ తో లింక్లున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అనుమానిత ఉగ్రవాది మినాజ్ అలియాస్ సులేమాన్ని బళ్లారి సెంట్రల్ జైల్లో...







