‘ది కేరళ స్టోరీ’ నిర్మాతల నుంచి ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’
గతేడాది ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో సంచలన విజయం అందుకుంది ముంబై ముద్దుగుమ్మ ఆదా శర్మ. ఇక ఈ సినిమా ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అందుకుంది. అయితే ఈ సినిమా అనంతరం ఆదా శర్మ మళ్లీ కేరళ స్టోరీ చిత్ర...







