స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 32 ; మల్లవరపు వెంకట కృష్ణారావు
స్వాతంత్ర్య సమరయోధునిగా, ప్రముఖ వైద్యునిగా, విశ్వవిద్యాలయ విధాననిర్ణయ సలహాదారుగా ప్రసిద్ధిచెందిన మల్లవరపు వెంకట కృష్ణారావు భీమవరం సమీపంలోని ఉండి గ్రామంలో శ్రీరాములు, సీతమ్మ దంపతులకు ప్రథమ పుత్రునిగా జూన్ 25, 1902న జన్మించారు. వీరి అక్కగారు కూడా తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ,...







