అగ్ని-5 ని విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ
రక్షణ రంగంలో భారత్ మరో అరుదైన ఘనతను సాధించింది. బహుళ వార్‌హెడ్లను మోసుకెళ్లే అగ్ని-5 క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. శత్రువుకు సంబంధించిన విభిన్న ప్రాంతాలపై ఏకకాలంలో విరుచుకుపడటానికి ఇది వీలు కల్పిస్తుంది. ‘మిషన్ దివ్యాస్త్ర’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో...







