దివ్యాస్త్రతో శత్రు భయంకరంగా భారత్ : అగ్ని-5 పరీక్ష వేళ సముద్రంలో నక్కిన ‘డ్రాగన్’
మిషన్ దివ్యాస్త్రతో శత్రు దుర్భేధ్య దేశంగా భారత్ అవతరించింది. రక్షణ రంగంలో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా అరుదైన ఘనతలు సాధిస్తోంది. అగ్ని-5 క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. విభిన్న ప్రాంతాలలోని లక్ష్యాలను ఏకకాలంలో చేధించేడమే దీని లక్ష్యం. అగ్ని-5 పరీక్ష...







