చెయ్యి మెరిసింది – అవ్వ మురిసింది
గానవ్వ.... అదేనండీ..... జ్ఞానవ్వ..... అయోధ్యలో రాములోరి గుడి నిర్మాణం ప్రారంభమైందని తెలిసినప్పటినుంచి ఆ గుడికి డబ్బులెట్టా పంపాలా? అని తెగ ఆరాట పడిపోతోంది గానవ్వ. ఇదేం పేరు అనుకుంటున్నారా? ఆ ఊళ్లో అందరూ ఆ అవ్వని అలానే పిలుస్తారు. నిజానికి ఆమె...