బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. 32 మంది దుర్మరణం!
ఢాకా: దక్షిణ బంగ్లాదేశ్‌లో ఓ ఓడలో మంటలు చెలరేగడంతో కనీసం 32 మంది మరణించారని పోలీసులు తెలిపారు. రాజధాని ఢాకాకు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ గ్రామీణ పట్టణం ఝలోకతి సమీపంలో శుక్రవారం ఈ సంఘటన తెల్లవారుజామున జరిగింది....