23 మంది పాకిస్థానీలను రక్షించిన భారత్..
భారత నౌకాదళం మరోసారి తన బలాన్ని ప్రదర్శించింది. నేవీ సైనికులు మరోసారి ధైర్యసాహసాలు ప్రదర్శించి సముద్రపు దొంగల నుంచి పలువురిని కాపాడారు. ఆ క్రమంలో భారత నౌకాదళం రక్షించిన వారిలో 23 మంది పాకిస్థానీలు ఉన్నారు. అయితే శుక్రవారం యెమెన్ సమీపంలోని...







