లక్షద్వీప్‌కు పెరిగిన పర్యాటకుల సంఖ్య
లక్షద్వీప్ దీవులను సందర్శించిన పర్యటకుల సంఖ్య పెరిగిందని అక్కడి పర్యటకశాఖ అధికారి ఇంతియాస్ మహ్మద్ టిబి తెలిపారు. అంతర్జాతీయ, విదేశీ పర్యటకులు ఈ ద్వీపాన్ని సందర్శించడానికి ప్యాకేజీల కోసం తమను సంప్రదిస్తున్నారని, ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున శోధిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో లక్షద్వీప్...







