డాక్టర్ హెడ్గేవార్ జీ విప్లవోద్యమ జీవితం
(ఏప్రిల్ 9 -డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ జీ జయంతి ప్రత్యేకం) హెడ్గేవార్ గారు కలకత్తాకు వస్తూనే అనుశీలన సమితితో సంబంధ మేర్పరచుకొన్నారు. త్రైలోక్యనాథ్ చక్రవర్తి ఇలా వ్రాశారు : “హెడ్గేవార్ నేషనల్ మెడికల్ కాలేజి విద్యార్థిగా ఉండగా బెంగాల్లో రచించిన...







