ధ్వజస్తంభం తొలగింపు పూర్తి
అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పది రోజులుగా జరుగుతున్న ధ్వజస్తంభం తొలగింపు పనులు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం ధ్వజస్తంభం పునాది తవ్వి, దాని అడుగున ఉన్న అవశేషాలను కూడా తొలగించారు. ఈ ధ్వజస్తంభాన్ని 1934లో ప్రతిష్ఠించినప్పుడు అందులో వేసిన 15.4 గ్రాముల బంగారు...







