News

News

ఛత్తీస్‌గఢ్ లో ఎన్‌కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. గత 15 రోజుల వ్యవధిలో ఎదురుకాల్పులు జరగడం ఇది...
News

భారత్‌ ఒక స్వచ్ఛమైన నాగరిక దేశం…. పాక్ లాగ అనాగరిక దేశం కాదు

భారతీయులకు (హిందువులకు) గుడ్‌ లక్‌. భారత్‌లో పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శుభాకాంక్షలు. భారత్‌ ఒక బలమైన దేశంగా అభివృద్ధి చెందుతోంది. భారత్‌ ఒక హిందూ దేశమని గర్వంగా చెప్పుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నా. నిజమైన ప్రజాస్వామ్యానికి భారత్‌ ఒక చక్కని ఉదాహరణ. భారత్‌ ఒక స్వచ్ఛమైన నాగరిక దేశం. అంతేకానీ పాక్‌ లాగా అనాగరికమైన, మధ్యయుగం నాటి అడవి సంస్కృతి కలిగిన దేశం కాదు. నేను బతికున్నంత వరకూ భారత్‌కి, హిందువులకు మద్దతిస్తూనే వుంటాను.-నెదర్లాండ్ నేత గీర్ట్ వ్హైల్దేర్స్...
News

శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత

కోల్‌కతా శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్‌ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. 98 ఏళ్ల మాతాజీ వృద్ధాప్య సంబంధిత రుగ్మతలతో బాధపడేవారు. రామకృష్ణ మఠం నిర్వహణలోని రామకృష్ణ సేవా ప్రతిష్ఠాన్‌ ఆసుపత్రిలో చికిత్స పొంది కొద్దిరోజుల క్రితమే డిశ్ఛార్జి అయ్యారని శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మఠం ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక్కడి శారదా మఠం కేంద్ర కార్యాలయంలో అమెకు చికిత్స జరిగేదని, మంగళవారం ఉదయం 9.45 గంటలకు తుదిశ్వాస విడిచారని వెల్లడించారు. ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌ వేదికగా సంతాపం తెలిపారు. సమాజానికి ఆమె అందించిన అద్వితీయ సేవలు, ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంలో ఆమె చేసిన కృషి చిరకాలం గుర్తుంటుందని చెప్పారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సంతాపం ప్రకటించారు....
News

‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని

కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్‌ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి టిటిడి ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్‌ దర్శనం పొందారు. కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం తిరుమలకు చేరుకున్న కీర్తన..గోవింద నామాలు రాసిన పుస్తకాన్ని తితిదేకు అందజేశారు....
ArticlesNews

ఆధ్యాత్మిక పథంలో అజరామర సేవలు

( మే 1 - రామకృష్ణ మిషన్‌ ఆవిర్భావ దినోత్సవం ) స్వామి వివేకానంద అమెరికాలో ఓ సత్సంగంలో.. ఎమిలి అనే యువతితో ‘నేనిక్కడ సమ్మోహితుణ్ణి అయిపోయాను’ అన్నారు. ‘మిమ్మల్నలా చేసిన స్త్రీ ఎవరు?’ అందామె సరదాగా. స్వామీజీ నవ్వి ‘నన్ను...
ArticlesNews

శ్రమే దైవం

( మే 1 - అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ) ఏ పని సాధించాలన్నా మొదట కృషి చేయాలి. ఆనక దైవం అనుగ్రహించాలి. పట్టుదలతో శ్రమిస్తూ.. పర్యావరణంలో గాలిలా వ్యాపించి ఉన్న దైవానుగ్రహాన్ని ప్రాణశక్తిగా స్వీకరించి అనుకున్న పనిని నెరవేర్చుకోవాలి. మన కర్తవ్యాన్ని సరైన రీతిలో నిర్వహించగలిగితే మానవత్వం నుంచి దైవత్వం దిశగా పయనించవచ్చు. కర్తవ్యాన్ని విస్మరిస్తే మట్టుకు.. దైవత్వం మాట అటుంచి మనిషి స్థాయి నుంచి కూడా దిగజారడం తథ్యం. దేవుడూ శ్రమించాడు దైవ స్వరూపుడైన రాముడు- అవతార పరమార్థాన్ని నెరవేర్చేందుకు శ్రమనే సాధనంగా చేసుకున్నాడు. చిన్నతనం నుంచీ శ్రమించాడు. ఉపనయన సంస్కార సమయంలో తనకు అత్యంత ప్రియమైన కైకేయిమాత నుంచి ప్రారంభించి అహల్య, అనసూయది సాధ్వులు, శబరీమాత లాంటి సాధకులు, వశిష్ట, విశ్వామిత్ర, పరశురామ, భరద్వాజ, శరభంగ, సుతీక్ష్ణుడు తదితర మహర్షుల శ్రేయస్సుకై శ్రమించి,...
News

ఈ స్కూల్లో ఫీజుకు బదులు ప్లాస్టిక్ ఇస్తే చాలు..

ఓ ప్రైవేట్ స్కూల్ మిగతా ప్రైవేట్ స్కూల్ అన్నింటికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆ ప్రైవేట్ స్కూల్ పేరుకి చాలా ఫేమస్, అంత పెద్ద పేరున్న స్కూల్లో చదవాలంటే ఎంత ఫీజు చెల్లించాలో అని తల్లిదండ్రులు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ స్కూల్లో ఫీజుకు బదులు ప్లాస్టిక్ ఇస్తే చాలు పిల్లలకు విద్య నేర్పిస్తారు. ఈ స్కూల్ ఎక్కడో కాదు మన దేశంలోనే ఉంది. ఫీజుకు బదులు ప్లాస్టిక్‌‌ను సేకరిస్తూ, ఓ వైపు పర్యావరణాన్ని రక్షిస్తూనే మరోవైపు విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తోంది. అదే అస్సాంలోని అక్షర్ అనే స్కూల్. వివరాల్లోకి వెళ్తే.. 2016లో పర్మిత శర్మ మజిన్‌ ముక్తార్ అనే పర్యావరణ ప్రేమికులు ఆలోచనలకు ఫలితంగా రూపు రుద్దుకున్నదే ఈ అక్షర్ అనే స్కూల్. ఈ పాఠశాలలో ఫీజుకు బదులుగా ప్లాస్టిక్‌ను సేకరిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నారు....
News

నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ గా దినేష్‌ కుమార్‌ త్రిపాఠి బాధ్యతలు స్వీకరణ

నేవీ చీఫ్‌గా అడ్మిరల్‌ గా దినేష్‌ కుమార్‌ త్రిపాఠి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నావికాదళ కార్యకలాపాల డైరెక్టర్ జనరల్‌గా, వెస్ట్రన్ నేవల్ కమాండ్‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. ఆర్‌ హరి కుమార్‌ రిటైర్‌ అయిన తర్వాత 26వ నేవీ...
1 1,513 1,514 1,515 1,516 1,517 3,061
Page 1515 of 3061