News

News

‘స్మార్ట్‌’ అస్త్ర ప్రయోగం విజయవంతం!

సూపర్‌సోనిక్‌ మిసైల్‌ అసిస్టెడ్‌ రిలీజ్‌ ఆఫ్‌ టోర్పిడో (స్మార్ట్‌) అనే ఆయుధ వ్యవస్థను భారత్‌ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని ఒక దీవిలో ఏర్పాటు చేసిన సంచార లాంచర్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది. సిమెట్రిక్‌ సెపరేషన్‌, ఎజెక్షన్‌, వేగ నియంత్రణ వంటి అంశాలను ఈ సందర్భంగా పరిశీలించినట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ‘స్మార్ట్‌’ అనేది కొత్తతరం క్షిపణి ఆధారిత తేలికపాటి టోర్పిడో వ్యవస్థ. జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. భారత నౌకాదళం కోసం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దీన్ని అభివృద్ధి చేసింది....
News

మే 3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం మే 3వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తి టీటీడీ ప‌రిపాల‌న భ‌వంలోని మీటింగ్ హాల్‌లో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.ఈ...
ArticlesNews

విజయ మార్గాలు సూచించే గీత

భగవద్గీత నదీ ప్రవాహం. అందరికీ సమ్మతమైన జీవన విధానం. అందుకే ‘గీత మత గ్రంథం కాదు, దివ్య జీవన ప్రబంధం’- అన్నారు వేదాంతులు. ‘గీత చదివినంత మాత్రాన తలరాత మారుతుందా?’- అని వ్యంగ్యంగా మాట్లాడేవారున్నారు. కానీ పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు.. తలపట్టుకుని...
News

ఖలిస్థానీ నినాదాలపై కెనడా రాయబారికి సమన్లు

కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో ప్రసంగిస్తుండగా కొందరు ఖలిస్థానీ అనుకూల నినాదాలు చేయడంపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. దీనిపై భారత్‌లో కెనడా రాయబారికి కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు పంపింది. ఈ విషయాన్ని ఎంఈఏ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇలాంటి...
ArticlesNews

హిందూ వివాహం ఒక సంస్కారమైన మతకర్మ ; సుప్రీంకోర్టు

హిందూ వివాహ సాంప్రదాయంపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూ వివాహం పవిత్ర లక్షణాలను ప్రస్తావిస్తూ.. అది ఒక పవిత్రమైన మతపరమైన పక్రియ అని పేర్కొంది. అంతేకాదు హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే వివాహ క్రతువు సముచితమైన మర్యాదలతో నిర్వహించాలని...
News

నేడు అయోధ్యలో పర్యటించనున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాలరాముణ్ణి సందర్శించేందుకు ఈరోజు అయోధ్య చేరుకోనున్నారు. రాష్ట్రపతి ముందుగా హనుమాన్‌గర్హికి చేరుకుని సందర్శిస్తారు. ఆమె దాదాపు నాలుగు గంటలపాటు అయోధ్యలో ఉండనున్నారు. హనుమాన్‌గర్హి, బాల రామయ్యను దర్శించుకుని సరయూ హారతికి హాజరుకానున్నారు. ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
News

నంద్యాలలో సదా వత్సలే మాతృభూమికి భూమి పూజ

పరమపూజనీయ డాక్టర్ కేశవరావ్ బలి రాంపంత్ హెడ్గేవార్ గారి కలల సామాజిక విరాట్ విశ్వరూపం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విశ్వవ్యాపితమై "పరం వైభవం నేతు మేతత్ స్వరాష్ట్రం" అంటూ శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్న తరుణంలో నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లా కేంద్రంలో...
News

నేటి నుండి నర్మదా నది పుష్కరాలు

నేటి నుంచి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి.దేవ గురువు బృహస్పతి మే 1వ తేదీ నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. దీంతో నేటి నుంచి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలోని పన్నెండు పవిత్ర నదులలో ఒకటైన నర్మదా నదిని పూజించేందుకు,...
1 1,512 1,513 1,514 1,515 1,516 3,061
Page 1514 of 3061