జ్యోతిర్లింగాల దర్శనం కోసం స్పెషల్ యాత్ర
మహాదేవ్ భక్తులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాల దర్శనం కోసం ఐఆర్‌సీటీసీ దేవ్ దర్శన్ యాత్రను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో దేవ్ దర్శన్ యాత్రలో భాగంగా బద్రీనాథ్, జోషిమత్ సహా దేశంలోని అనేక జ్యోతిర్లింగ ఆలయాలను...






