రామేశ్వరానికి పోటెత్తిన భక్తులు..
చిత్తిరై అమావాస్య సందర్భంగా మంగళవారం రామేశ్వరం అగ్ని తీర్థం వద్ద భక్తులు పితృదేవతలకు తర్పణాలు వదిలేందుకు వేల సంఖ్యలో గుమికూడారు. రామనాథపురం జిల్లా రామేశ్వరం రామనాథస్వామి ఆలయం రావణ సంహారం తర్వాత శ్రీలంక నుంచి అయోధ్యకు బయలుదేరి వెళుతూ సీతారాములు దర్శించిన...





