ఏఐతో నిఘా వ్యవస్థల రూపకల్పన
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), భువనేశ్వర్ ఐఐటీలు చేతులు కలిపాయి. బుధవారం ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో ఈ మేరకు ఒక అంగీకారం కుదిరింది. డీఆర్‌డీవోలోని ఎలక్ట్రానిక్స్...







