దేశీ గోమూత్రం పై పేటెంట్ భారత్ దే, బాగా కృషి చేసిన “గో విజ్ఞాన్ అనుసంధాన కేంద్రం”
మన భారత దేశ ఆధారభూతమైన విషయాలపై చాలా మంది పేటెంట్ హక్కులు పొందాలని సర్వదా ప్రయత్నాలు చేస్తుంటారు. భారతీయులు బాగా ఆరాధించే వేప చెట్టుపై విదేశీయులు పేటెంట్ పొందారు. దీనిని గమనించిన నాగపూర్ పట్టణానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో వున్న...






