స్కాట్లాండ్ చేరిన పురాతన ‘గురు గ్రంథ్ సాహిబ్’ ప్రతి
బ్రిటిష్ కాలంలో పూర్వపు సిక్కు సామ్రాజ్యం నుండి తరలించిన 300 ఏళ్ల నాటి పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్ చేతిరాత ప్రతి ఎట్టకేలకు స్కాట్లాండ్‌కు చేరింది. పంజాబ్ రెండవ పాలకుడైన మహారాజా ఖడగ్ సింగ్‌కు చెందినదిగా భావిస్తున్న ఈ పురాతన ప్రతిని...







