News

ArticlesNews

హస్తకళే దైవ సేవగా- లక్షకుపైగా జగన్నాథుని విగ్రహాలు చెక్కిన శిల్పి

ఒక చెక్క ముక్కను అద్భుతమైన కళాఖండంగా మలచడం ఎంతోమంది శిల్పులు చేసే పని. కానీ అదే చెక్కలో భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతను మేళవించి భక్తుల ఆరాధ్య దైవంగా తీర్చిదిద్దడం కొద్దిమందికే సాధ్యం. ఒడిశాలోని ఓ కళాకారుడు ఈ రెండో కోవకు చెందిన...
News

మైనర్ హిందూ బాలికపై లైంగిక వేధింపులు.. క్రైస్తవ పాస్టర్ అరెస్ట్

మహారాష్ట్రలోని అహల్యా నగర్ జిల్లాలోని రాహతా ప్రాంతంలో 9 ఏళ్ల హిందూ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై 58 ఏళ్ల క్రైస్తవ పాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని సంజయ్ జోసెఫ్ పండిట్‌గా గుర్తించారు. బాధిత బాలిక తల్లి ఇచ్చిన...
ArticlesNews

దేశ ఐక్యత–ప్రగతికి అంకితమైన జీవితం

ఇవాళ తేదీ జూలై 6... జాతీయవాదం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలకు ప్రాణమిచ్చే అసంఖ్యాక ప్రజానీకానికి ఇదొక ప్రత్యేక దినం. అంతులేని సాహసానికి, భరతమాతపై అత్యంత ఆరాధన భావనకు కాలాతీత నిదర్శనంగా నిలిచిన డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ 125వ జయంతి...
News

12 వేల మందికి అమరనాథ్‌ తొలి దర్శనం

కట్టుదిట్టమైన భద్రత... వాతావరణ అవాంతరాల మధ్య ... హర హర మహాదేవ్‌ అంటూ... బయల్దేరిన భక్తులకు ఈ ఏడాది అమరనాథ్‌ మంచుశివలింగ తొలి దర్శనమైంది. అమరనాథ్‌యాత్రలో భాగంగా శుక్రవారం తొలిరోజు 12 వేల మంది భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోని హిమాలయాల్లో...
News

23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్రం!

పాకిస్థాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 23 మందిని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. వీరిలో జైష్-ఎ-మహ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో పాటు వాటి అనుబంధ సంస్థలకు చెందిన కీలక నేతలు ఉన్నారు. కేంద్ర హోం...
ArticlesNews

జీవిత సవాళ్లను ఎదుర్కొనే ఆచరణాత్మక మార్గదర్శి భగవద్గీత

జీవితంలోని సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనడానికి మన ఆలోచనలను, ప్రవర్తనను సరైన దిశలో మలచుకోవడం ఎలా అన్నదానికి ఆచరణాత్మక మార్గదర్శిగా నిలిచేది భగవద్గీత. ప్రతి మనిషీ తన జీవితంలో ఏదో ఒక దశలో ఎదుర్కొనే సందేహాలు, భయాలు, నిర్ణయ సంకటాలకు ఇందులో లోతైన...
News

ప్రకృతి, పురాణ విశ్వాసం కలిసిన అరుదైన అద్భుతం అమర్‌నాథ్‌

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైన ప్రతిసారి భక్తుల్లో ఒక ప్రశ్న తప్పక తలెత్తుతుంది. గుహలోని మంచు శివలింగం ఏటా సహజంగా ఎలా ఏర్పడుతుందన్నదే ఆ ప్రశ్న. కోట్లాది మంది భక్తులకు అది పరమశివుడి దివ్య స్వరూపం. అదే సమయంలో శాస్త్రవేత్తలు ఈ ఆధ్యాత్మిక...
ArticlesNews

సకల జీవుల్లో దైవత్వం.. భారతీయ సంస్కృతి సందేశం

భారతీయ సనాతన ధర్మంలో ప్రకృతి, పశుపక్ష్యాదులు, సమస్త జీవరాశి పట్ల అపార గౌరవం వ్యక్తమవుతుంది. దేవుడు కేవలం ఆలయాల్లోనే కాదు, సృష్టిలోని ప్రతి జీవిలోనూ కొలువై ఉన్నాడనే భావన భారతీయ ఆధ్యాత్మికతకు మూలాధారం. అందుకే మన సంస్కృతిలో అనేక జంతువులు, పక్షులు...
1 … 147 148 149 150 151 … 3,138
Page 149 of 3138