దత్తపీఠం ప్రాంతంలో ముస్లిం అనధికార నిర్మాణాలపై వివాదం..
చిక్కమగళూరు (కర్ణాటక): హిందువులకు అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటైన చిక్కమగళూరు జిల్లా దత్తపీఠం పరిసర ప్రాంతంలో కొత్తగా అనధికార ముస్లిం మతపరమైన నిర్మాణాలు వెలిసినట్లు హిందూ సంఘాలు ఆరోపించాయి. ముఖ్యంగా మాణిక్యధార జలపాతానికి వెళ్లే మార్గంలో ఆకుపచ్చ వస్త్రంతో కప్పబడిన కొన్ని...







