ఉగ్రవాదాన్ని విడనాడే వరకు.. సింధు జలాలు వదిలేది లేదు: భారత్
సింధు జలాల్లో తమ వాటా ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగా స్పందించింది. ఉగ్రవాదాన్ని ఎగదోయడం, ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహించడం పాకిస్థాన్ మానుకొనే వరకు సింధు...







