ఆదోని రణమండల కొండ శివాలయ ఘటన.. వైరల్ వీడియోపై దర్యాప్తు
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని రణమండల కొండపై ఉన్న పురాతన శివాలయంలో పవిత్ర దీపంతో సిగరెట్ వెలిగించుకుని వీడియో చిత్రీకరించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై సమగ్ర...







