కాశ్మీర్‌లో ప్రతి స్మశానవాటికలో పాకిస్తానీ ఉగ్రవాదుల సమాధులున్నాయ్ : హిజ్బుల్ ముజాహిదీన్ నేత
ఇస్లామాబాద్: జమ్మూ-కాశ్మీర్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉగ్రవాదానికి పాకిస్తాన్ ప్రత్యక్ష మద్దతు ఇస్తోందనే ఆరోపణలకు బలం చేకూర్చేలా హిజ్బుల్ ముజాహిదీన్ డిప్యూటీ కమాండర్ షంషేర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో షంషేర్ ఖాన్...






