ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరాలు..రంగు రంగుల కుసుమాలు
ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరాలు..రంగు రంగుల కుసుమాలు. వాటి నుంచి వెదజల్లే సుగంధ పరిమళాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంత తను చేకూరుస్తాయి. శారీరక, మానసిక అలసటకు ఔషధంగా పని చేస్తాయి. అందాన్ని, ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతాయి. అలంకారంలోను ప్రత్యేకతను...







