రోహింగ్యాలకు అత్తారిళ్లు హైదరాబాద్
దేశ భవిష్యత్తుకే ప్రమాదకరంగా పరిణమిస్తారని భావిస్తున్న, కేంద్రం ఎంతగానో ఆందోళన చెందుతున్న రోహింగ్యాలకు హైదరాబాదులో ఇంటి అల్లుడికి జరిగినట్టు మర్యాద జరుగుతుంది. హైదరాబాద్ వస్తే చాలు ఒక్క ఓటర్ ఐడి ఏంటి వారికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు కూడా...







