అమర్‌నాథ్ యాత్ర: 11 రోజుల్లోనే 2.75 లక్షల మంది దర్శనం
అమర్‌నాథ్ యాత్ర-2026 అత్యంత భక్తిశ్రద్ధలతో, విజయవంతంగా కొనసాగుతోంది. యాత్ర ప్రారంభమైన తొలి 11 రోజుల్లోనే 2.75 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర గుహలోని హిమలింగాన్ని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. యాత్రికుల తాకిడి రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. జమ్మూ నుంచి 5,335...







