అయోధ్యకి సమీపంలో మత మార్పిడి సభ.. ఐదుగురి అరెస్ట్
అక్రమ మతమార్పిడిదారులు ఏకంగా అయోధ్య ప్రాంతంలోనే సభలు ఏర్పాటు చేసుకున్నారు. అయోధ్యలోని కుషహారీ గ్రామంలో మతమార్పిడి సభ జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలకు తెలిసింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకొని ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. కుషహారీ...







