News

News

ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టం రాజ్యాంగబద్దమే : సుప్రీంకోర్టు తీర్పు

యూపీ మదర్సా చట్టం రాజ్యాంగబద్ధమేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గతంలో ఈ చట్టం రాజ్యాంగ విరుద్దమంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ చట్టం లౌకికవాద భావనకు విరుద్దమంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు...
News

కర్నాటకలోని బెళగావిలో ఔరంగజేబు బ్యానర్

కర్నాటకలోని బెళగావిలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు బ్యానర్ కలకలం రేపింది. బెళగావిలోని సాహు నగర్లో గుర్తుతెలియని వ్యక్తులు మెయిన్ రోడ్డు పక్కనే ఔరంగజేబు బ్యానర్ ఏర్పాటు చేశారు. సుల్తాన్-ఎ-హింద్, ది రియల్ ఫౌండర్ ఆఫ్ అఖండ్ భారత్ అని ఈ బ్యానర్లో...
News

కెనడాలో ఆలయ దాడిపై.. స్పందించిన భారత విదేశాంగ శాఖ

బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై ఇటీవల జరిగిన దాడిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం.. తీవ్రవాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తోందని ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన ఆస్ట్రేలియాలో...
News

ద్రావిడవాదులు, అర్బన్ నక్సల్స్‌ని నిరసిస్తూ చెన్నైలో బ్రాహ్మణుల భారీ ర్యాలీ

బ్రాహ్మణ ధర్మంపై, బ్రాహ్మణుల టార్గెట్ గా కొందరు కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని ఖండిస్తూ బ్రాహ్మణులు చెన్నైలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజరథీనమ్ స్టేడియంలో జరిగిన ఈ ర్యాలీకి తమిళనాడులోని అన్ని ప్రాంతాల నుంచి బ్రాహ్మణులు...
News

హిందూ దేవాలయంపై జరిగిన దాడిని ఖండించిన హిందూ స్వయంసేవక్ సంఘ్

కెనడాలోని హిందూసభ దేవాలయంపై ఖలిస్తానీ మూకల దాడిని హిందూ స్వయంసేవక్ సంఘ్ తీవ్రంగా ఖండించింది. కెనడాలోని హిందూ పౌరుల గురించి, వారి భద్రత గురించి, మానవ హక్కులతో పాటు అక్కడి దేవాలయాల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే దేవాలయాల...
ArticlesNews

దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం విశ్వహిందూపరిషత్ ‘హైందవ శంఖారావం’

కొన్నేళ్ళుగా దేవాలయాలపై జరుగుతున్న దాడులు, ఇటీవల తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ వంటి వార్తలతో హిందూ సమాజం తీవ్ర ఆందోళనలో ఉంది. హిందూధర్మానికి ఆయువుపట్టులైన దేవాలయాలే కేంద్రంగా విధర్మీయులు చేస్తున్న వ్యూహాత్మక దాడులు, కుట్రలను నిలువరించినప్పుడే అటువంటి అపచారాలకు అడ్డుకట్ట...
News

కెనడాలో దేవాలయంపై దాడి : హిందువుల భారీ నిరసన ర్యాలీ

కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూసభ దేవాలయంలో భక్తులపై ఖలిస్థాన్ అనుకూల శక్తుల దాడులను నిరసిస్తూ హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూ ఫోబియాను వీడాలంటూ నిరసనలు తెలిపారు. హిందూ సభ దేవాలయంపై దాడిని ప్రధాని మోదీ ఖండించారు. కెనడా ఇలాంటి దాడులను నిలువరిస్తుందని...
ArticlesNews

నేపాల్ లో శునకాల పండుగ

కుక్క మనిషి పట్ల చాలా విశ్వాసంగా ఉంటుంది. మరి మనిషి దానికి కృతజ్ఞత ప్రకటించే పండుగ చేసుకోవాలి గదా. నేపాలీలకు శునకాలంటే చాలా ప్రీతి. వారు దీపావళి తర్వాత ‘కుకుర్‌ తిహార్‌’ పేరుతో శునకాల పండుగ నిర్వహిస్తారు. ఆ రోజు పెంపుడు...
1 1,246 1,247 1,248 1,249 1,250 3,075
Page 1248 of 3075